Gold Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే? Gold Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త.. గోల్డ్ రేటు తగ్గింది. Published By: Harish Thanniru , Published On : July 11, 2026 / 10:19 PM IST 1/5 Gold Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ శుభవార్త. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. 2/5 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ. 490 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గింది.