Factly
Online/Digital
FACTLY is one of the well known Data Journalism/Public Information portals in India. Each news story on FACTLY is backed by factual evidence/data from official sources that is either available in the public domain or that is collated/gathered/collected using tools such as the Right to Information (RTI). Source
Actions
Media Outlet details
| Scope | Asian |
|---|---|
| Language | English, Kannada, Telugu |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
Recent Articles
Search ArticlesThis viral video claiming to show Anak Krakatoa’s eruption is AI-generated
Anak Krakatau is a volcanic island located in the Sunda Strait between the Indonesian islands of Java and Sumatra. The volcano is known for its frequent eruptions. On 5 September 2026, Anak Krakatau reportedly released large plumes of volcanic ash and lava (here and here). Amid these reports, a video purportedly showing volcanic ash and lava spewing from Anak Krakatau has gone viral on social media (here, here, and here).
బండి సంజయ్ తన కుమార్తె వివాహం ఒక క్రైస్తవుడితో చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు
A A A తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన కుమార్తెను ఒక క్రైస్తవుడికి ఇచ్చి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేశారంటూ కొన్ని పోస్టులు (ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: బీజేపీ నేత బండి సంజయ్ తన కుమార్తెను ఒక క్రైస్తవుడికి ఇచ్చి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేశారు. ఫాక్ట్: వైరల్ ఫోటోలో ఉన్నది బండి సంజయ్ సోదరుడి కుమార్తె సంజన. బండి సంజయ్‌కి ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారు.
AlphaGeo అధ్యయనంలో ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో పాకిస్తాన్‌లోని హైదరాబాద్ రెండో అత్యంత బలహీనమైన నగరంగా నిలిచింది
ఆల్ఫాజియో (AlphaGeo) సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచంలోనే రెండో అత్యంత బలహీనమైన నగరంగా నిలిచిందని, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షాలు, వరదలను తట్టుకునే స్థాయిలో నగర మౌలిక వసతులు లేవని పేర్కొంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
Onion Prices Have Nearly Doubled Since June 2026
TL;DR: Onion prices have risen sharply, with average retail prices climbing about 90%, from ₹29.5/kg on 1 June to ₹56.1/kg on 10 September 2026. Onion price spikes are not new, but the latest rise comes amid a highly concentrated supply chain, with Maharashtra and Madhya Pradesh accounting for 57.7% of 2025-26 production. Retail prices rose across every state and Union Territory with comparable data, though the increase varied widely.
10 సెప్టెంబర్ 2026 నుంచి ప్రతి రోజు రాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు ఇన్స్టాగ్రామ్ పనిచేయకుండా మెటా ఎటువంటి నిబంధనలను అమలు చేయలేదు
10 సెప్టెంబర్ 2026 నుంచి ప్రతి రోజు రాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు ఇన్స్టాగ్రామ్ పనిచేయదు అంటూ ఒక ప్రకటన సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. ఆర్కైవ్ చయ్యబడ్డ పోస్టును ఇక్కడ చూడవచ్చు. క్లెయిమ్: 10 సెప్టెంబర్ 2026 నుంచి ప్రతి రోజు రాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు ఇన్స్టాగ్రామ్ పనిచేయకుండా మెటా ఆంక్షలు విధించింది. ఫాక్ట్ (నిజం): అమెరికాలో Meta, వివిధ రాష్ట్రాల 52 అటార్నీ జనరల్స్‌తో ఒక ఒప్పందానికి వచ్చింది.
An old video of sisters trapped in a flash flood in the Philippines is shared as footage from the 2026 Nepal floods
On 26 August 2026, massive flash floods struck parts of Nepal and Tibet, causing widespread destruction (here, here, and here). In this context, a video is being shared on social media (here, here, and here) claiming it shows a mother and her daughter being swept away in the Nepal floods. Let’s verify the truth behind the video in this article. The archived post can be found here. Claim: The video shows a mother and her daughter being swept away in the 2026 Nepal floods.
అనాక్ క్రాకటోవా విస్ఫోటనం అంటూ వైరల్ అవుతున్న ఈ వీడియో ఏఐ వాడి తయారు చేసింది
A A A ఇండోనేషియాలోని జావా, సుమత్రా దీవుల మధ్య అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఉంది. ఇది తరచూ బద్దలవుతూ ఉంటుంది. 5 సెప్టెంబర్ 2026న భారీగా అగ్నికీలలు, లావా, బూడిద బయటకు వచ్చాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం నుంచి ఎగసిపడుతున్న అగ్నికీలలు, ఉప్పొంగుతున్న లావాకు సంబంధించిన వీడియో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది.
A Jaranan performance video from Indonesia falsely shared as a Congress supporter in Ladakh being abducted by RSS workers
A video is being shared on social media (here, here, and here) with the claim that it shows a girl in Ladakh being abducted from her home by Rashtriya Swayamsevak Sangh (RSS) workers on the instructions of Bharatiya Janata Party (BJP) leader Vinay Kumar. Let’s verify the truth behind the video in this article. The archived post can be found here. Claim: The video shows a Congress supporter in Ladakh being abducted by RSS workers. Fact: The video shows a Jaranan performance.
Four States Account for Half of India’s Building Collapse Deaths
TL:DR: India recorded 1,435 structure-collapse cases and 1,525 deaths in 2024, with both figures lower than a decade earlier. Yet the risk remains concentrated: residential buildings accounted for nearly two-thirds of reported cases, deaths and injuries. Although fatalities have declined from their 2018 peak, deaths still outnumbered injuries by more than ten to one in 2024.
A scripted fight video is being falsely shared as an assault on a primary school teacher in Maharashtra
A video showing a woman being brutally assaulted by a man in an open field is being shared on social media (here, here) with the claim that it depicts a real incident involving the assault of a primary school teacher in Maharashtra. Let’s verify the claim made in the post. The Archived post can be seen here. Claim: The video shows a primary school teacher being brutally assaulted in Maharashtra. Fact: The video does not show an assault on a primary school teacher in Maharashtra.