Gulte
Verified
Online/Digital
Gulte (Gulte.com) was founded in March 2009 as a website for news and entertainment for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates. The term ‘Gulte’ was coined by swapping the letters of the word ‘Telugu’, and now it serves as the premier address for entertainment news and updates.
It has become the authoritative source for breaking news in the entertainment industry. Gulte is regularly included on lists of top entertainment websites and has unparalleled reach across all digital platforms. Influential industry people and key decision-makers, mainly from the film industry track Gulte. The website has over 10 million visitors on a monthly basis. The website is a registered member of ‘South India Digital Publishers Association’ (SIDPA) and follows its code of ethics. Magnus Technologies is the parent company of Gulte.com. Source
Actions
Media Outlet details
| Scope | Asian |
|---|---|
| Language | English, Telugu |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
Recent Articles
Search Articlesఫౌజీ లో నేతాజీ పాత్ర కనిపిస్తుందా?
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. 1940ల నాటి బ్రిటిష్ రాజ్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ వార్ డ్రామాలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా నటిస్తున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల చుట్టూనే కథ తిరిగినప్పటికీ, ఇది ఆయన బయోపిక్ కాదని మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అందరిలోనూ ఒకటే డౌట్. సినిమాలో అసలు నేతాజీ పాత్రను డైరెక్ట్ గా చూపిస్తారా లేదా?
Nagarjuna’s Odyssey Reference Is a Reality Check for Tollywood
Nagarjuna Akkineni is riding high with the success of his new film Lenin as a producer. During the success meet of the movie today, Nagarjuna made a heartfelt request to the entire Telugu film fraternity not to delay film releases and to stick to the deadlines and the already announced release dates. Nagarjuna also made a note to himself, admitting that he had even delayed the release of Lenin. Delayed releases usually hurt a film’s business and kill the buzz surrounding it.
స్టార్ల కోసం కథలా… కథ కోసం స్టార్లా?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే థియేటర్లలో వచ్చే కిక్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఈ పల్స్ ను పట్టుకునే యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) తమ ‘స్పై యూనివర్స్’ ను భారీ ప్లాన్లతో ముందుకు తెచ్చింది. ఒకే కథా ప్రపంచంలోకి వేర్వేరు స్టార్ హీరోలను తీసుకురావడం అనేది వినడానికి చాలా బాగుంది.
Shraddha Das Serves Sultry Glam In Maroon
Shraddha Das, who has largely stayed away from the silver screen these days, has kept herself busy with OTT series, taking up small roles across different platforms. The actress recently clicked some beautiful photos, and they are winning hearts on social media. She is seen in a strapless, figure-hugging maroon gown with sweetheart neckline, fully embellished with sequins and crystal floral embroidery.
నాగార్జున ఒడిస్సీ లెక్కలు వింటారా
లెనిన్ మరో సక్సెస్ మీట్ ఇవాళ జరిగింది. అఖిల్, నాగార్జున రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఈసారి నాగచైతన్య తోడవ్వడంతో మరింత అట్రాక్షన్ జత కూడింది. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ ఒడిస్సి లాంటి పెద్ద సినిమా ఏడాది ముందే రిలీజ్ డేట్ ఇచ్చి దానికి కట్టుబడ్డారని, కానీ తనతో సహా టాలీవుడ్ లో అధిక శాతం నిర్మాణ సంస్థలు మాట మీద నిలబడలేక వాయిదాలు వేస్తున్నారని,. కనీసం రెండు వారాల ముందు ఫైనల్ కాపీ ఇస్తే బాగుంటుందనే తరహాలో సలహాలు సూచనలు ఇచ్చారు. మాములుగా వివరించినట్టు అనిపించినా నాగార్జున చెప్పింది చాలా సీరియస్ ఇష్యూ.
4 Indians Killed After Cargo Ship Attack In Ukraine
Ever since the US – Iran conflict started in February, 13 Indian nationals, mostly seafarers, have died in different attacks on merchant vessels near the Strait of Hormuz. Now, the ongoing conflict between Ukraine and Russia has claimed four innocent lives of Indians. As per reports, four Indian nationals have tragically lost their lives and one is fighting for survival after commercial cargo vessel MV Golden Leo was attacked off the coast of Ukraine on July 19.
Chennai Love Story Passes Censor Without Cuts
Kiran Abbavaram and Sri Gouri Priya’s Chennai Love Story has successfully completed its censor formalities and has been awarded a U/A certificate by the Central Board of Film Certification. The film has reportedly received the certification without any cuts, reflecting the makers’ confidence in presenting the story as intended. Members of the censor board appreciated the film’s emotional narrative and described it as a refreshing romantic entertainer that appeals to family audiences.
SJ Suryah’s FL From Sardar 2: Dragon, Darkness & Swagger
Published on: 9:17 pm, 20 July 2026 After delivering one of Karthi’s biggest commercial successes with Sardar, director PS Mithran is returning with an even bigger sequel packed with international espionage, action, and suspense. The addition of SJ Suryah is expected to bring another powerful dimension to the story. The makers of Sardar 2 have chosen SJ Suryah’s birthday to unveil his stylish first-look poster with full of swagger.
కిరణ్ అబ్బవరం అడుగులు ఎటువైపు
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద కిరణ్ అబ్బవరం భారీ నమ్మకం పెట్టుకున్నాడు. క, కె ర్యాంప్ విజయాలు సాధించినప్పటికీ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ వస్తే తన మార్కెట్ మరింత పెరుగుతుందనే అంచనాతో ఈ సినిమా కోసం చాలా సమయం ఖర్చు పెట్టాడు. ముఖ్యంగా రచన చేసిన సాయి రాజేష్ బేబీని మించి ఉంటుందని చేస్తున్న పోలిక యూత్ లో అంచనాలు పెంచుతోంది. ఇవి నిజమైతే మటుకు బ్లాక్ బస్టర్ పడిపోతుంది. నిన్నటిదాకా కిరణ్ చిన్న హీరోనే. క్రమంగా తన ఇమేజ్ విస్తరించుకునే పనిలో ఉన్నాడు.
మహేష్ బాబు అన్న కొడుకు హిట్ కొట్టాలి!
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో తరం వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఘట్టమనేని అభిమానుల్లో క్యూరియాసిటి మొదలైంది. గతంలో రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేసి తనదైన ప్రయత్నం చేశారు. కానీ నటుడిగా ఆయన కెరీర్ ఎక్కువ కాలం సాగలేదు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు.