HMTV Live
Television
HMTV is an Indian 24-hour Telugu news channel launched on 12 February 2009. The channel is operated by Hyderabad Media Pvt. Ltd, which also runs the English newspaper The Hans India. HMTV is a part of Kapil Group, promoted by K. Vaman Rao.[4][5][6] Kapil Group is a business conglomerate of over 30 companies whose first company, Kapil Chit Funds was started in 1981. The current CEO of the channel is Mrs. Lakshmi Rao. Source
Actions
Media Outlet details
| Scope | Local |
|---|---|
| Language | English, Telugu |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
| Frequency | Daily |
| Days Published | Mon, Tue, Wed, Thu, Fri, Sat, Sun |
| Broadcast Affiliation | N/A |
Recent Articles
Search ArticlesNarayanpet: TSCPSEU ఆధ్వర్యంలో సభ.. తరలివచ్చిన అన్ని సంఘాల ఉద్యోగులు!
Narayanpet: నారాయణపేట జిల్లా కేంద్రంలో TSCPSEU ఆధ్వర్యంలో ఉద్యోగుల జన జాగరణ సభ నిర్వహించారు. Narayanpet: TSCPSEU ఆధ్వర్యంలో సభ.. తరలివచ్చిన అన్ని సంఘాల ఉద్యోగులు! నారాయణపేట: నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్(TSCPSEU)ఆధ్వర్యంలో ఉద్యోగులకు CPS విధానం ఎత్తివేసి OPS విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో జన జాగరణ సభ హాజరైన అన్ని సంఘాల ఉద్యోగులు. narayanpettscpseujan jagarana sabhacps abolitionemployees
Chandragiri: చంద్రగిరి టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీటీసీ జ్ఞానమ్మ
Chandragiri: చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ. ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరిన ఎంపీటీసీ జ్ఞానమ్మ, 50 మంది కార్యకర్తలు. Chandragiri: చంద్రగిరి టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీటీసీ జ్ఞానమ్మ చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీకి చెందిన వైసీపీ ఎంపీటీసీ జ్ఞానమ్మ, ఆమె భర్త సిద్ధమని రెడ్డి, గిరిధర్ రెడ్డితో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
Julurupadu: జూలూరుపాడులో పోలీసుల తనిఖీలు: ఒరిస్సా కార్లో గంజాయి గుర్తింపు!
Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో పోలీసుల వాహన తనిఖీలు. ఒరిస్సా కార్లో 100 గ్రాముల నిషేధిత గంజాయి స్వాధీనం, ముగ్గురు వ్యక్తుల అరెస్ట్. Julurupadu: జూలూరుపాడులో పోలీసుల తనిఖీలు: ఒరిస్సా కార్లో గంజాయి గుర్తింపు! Julurupadu: జూలూరుపాడులో పోలీసుల వాహన తనిఖీల్లో భాగంగా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ కార్ లో ముగ్గురు వ్యక్తుల దగ్గర నుండి సుమారు 5000 రూపాయల విలువగల 100 గ్రాముల నిషేధిత గంజాయి స్వాధీనం.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. Bhadradri KothagudemJulurupaduOdisha
Julurupadu: జూలూరుపాడు ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
జూలూరుపాడు: జూలూరుపాడు మండలంలో ఈరోజు ఆదివాసి ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత సమావేశమై ఆదివాసుల హక్కులు, అభివృద్ధి మరియు ఆగస్టు 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో అనంతారం గ్రామ సర్పంచ్ కొరసా రమేష్ గారు, శంభునిగూడెం గ్రామ సర్పంచ్ తాటి సువార్త గారు, నల్లబండబోడు గ్రామ సర్పంచ్ గలిగి సింధు గారు, మండల నాయకులు కాలం నరసింహారావు గారు, బచ్చల అశోక్ గారు, మలకం వీరభద్రం గారు, దొడ్డ వెంకటేశ్వర్లు గారు, తాటి అరుణ్ గారు మరియు సోడె శ్రీరాములు గారు పాల్గొన్నారు.
Garividi: గరివిడి ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన
గరివిడి: విజయనగరం జిల్లా గరివిడిలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్. సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని టీడీపీ నేత కిమిడి రామ్ మల్లిక్ రైతులకు పిలుపు. విజయనగరం జిల్లా గరివిడి మండలం అర్థమూరు గ్రామంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణలో భాగంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరై ఆయిల్ పామ్ మొక్కలను నాటారు.
Karimnagar: ఎల్ నినో పరిస్థితులపై కరీంనగర్లో మంత్రుల హైలెవల్ మీటింగ్!
Karimnagar: ఎల్ నినో ప్రభావం మరియు ముందస్తు చర్యలపై మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కలెక్టరేట్లో కీలక సమీక్ష నిర్వహించారు. Karimnagar: ఎల్ నినో పరిస్థితులపై కరీంనగర్లో మంత్రుల హైలెవల్ మీటింగ్! కరీంనగర్: ఎల్ నినో పరిస్థితులపై మంత్రుల బృందం సమీక్ష,కరీంనగర్ కలెక్టరేట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమావేశం.ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, అధికార యంత్రాంగం అనుసరించాల్సిన కార్యాచరణపై మంత్రుల బృందం సమీక్ష.
Gajapathinagaram: వైసీపీ 2.0 సూపర్ యాప్ లాంచ్!
Gajapathinagaram: గజపతినగరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో 2.0 సూపర్ యాప్ను ప్రారంభించిన బొత్స అప్పలనరసయ్య. నేరుగా వైఎస్ జగన్కు ఫిర్యాదు చేసే అవకాశం. Gajapathinagaram: వైసీపీ 2.0 సూపర్ యాప్ లాంచ్! Gajapathinagaram: విజయనగరం జిల్లా గజపతినగరం వైసిపి పార్టీ కార్యాలయంలో 2.0 సూపర్ యాప్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య.
Adilabad: NH-44పై ఘోర ప్రమాదం రెండు లారీల మధ్య ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహేట్నూర్ NH-44పై రెండు లారీల మధ్య ఆర్టీసీ బస్సు ఇరుక్కుని ప్రమాదం. Adilabad: NH-44పై ఘోర ప్రమాదం రెండు లారీల మధ్య ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు! Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహేట్నూర్ మండలం 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కు ప్రమాదం.. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ 40 మంది ప్రయానికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.
Rayachoti: జంప్ జిలానీలతో వైఎస్సార్సీపీకి నష్టమే లేదు: గడికోట!
రాయచోటి: స్వార్థపరులు, జంప్ జిలానీలు కండువాలు మార్చితే వైసీపీ పార్టీకి నష్టమేమీ లేదు..వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాజకీయాల్లో కండువాలు మార్చుకోవడం స్వార్థ పరులు, జంప్ జిలానీలు పార్టీలు మారడం గొప్ప విషయం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎంత అభివృద్ధి చేశామన్నదే రాజకీయాలకు అసలైన కొలమానమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Vararamachandrapuram: ఎంపీటీసీ వెంకటరెడ్డి అకాల మరణం!
వరరామచంద్రాపురం: సీనియర్ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు వాళ్ళ వెంకటరెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు.వరరామచంద్ర పురం మండలం జీడిగుప్ప లో ఆదివారం మండల పార్టీ అధ్యక్షులు బొర్రా నరేష్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళ వెంకటరెడ్డి (49) భౌతిక కాయం పై పూలమాలలు, పార్టీ జెండా ఉంచి నివాళి అర్పించారు.