Visalaandhra
Newspaper
Visalaandhra is an Indian Telugu-language daily newspaper established 63 years ago on 22 June 1952 in Vijayawada.The state Communist party decided to rename then daily Prajasakti to Visalaandhra (A combination of two words Visala meaning large or vast and Andhra meaning the region of Andhra Pradesh) with the slogan of having a single state for the Telugu speaking people. This newspaper was phenomenal in naming the newly formed state as Andhra Pradesh. It played a key role in opposing both the 1969 Separate Telangana movement and 1972 Jai Andhra movement. As of 2015, it is being published from 7 centres. The daily also celebrated its diamond jubilee year in 2012. Source
Actions
Media Outlet details
| Scope | National |
|---|---|
| Language | English, Telugu |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
| Frequency | Daily |
| Days Published | N/A |
Recent Articles
Search Articlesఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం ఒక డ్రామా?
మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో కొత్త మలుపు.. అధికంగా మద్యం సేవించడం వల్లే అస్వస్థతకు గురైనట్లు తేల్చిన వైద్య నివేదిక మద్యం మత్తులోనే సూసైడ్ నోట్ రాసినట్లు వెల్లడి కేసుపై ఉన్నతస్థాయి కమిటీ వేసి దర్యాప్తు చేస్తున్న జాతీయ పోలీస్ అకాడమీ హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై జరిగిన లైంగిక వేధింపుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది.
ఢిల్లీలో హింసాత్మక నిరసనలు.. 5 ఎఫ్ఐఆర్ల నమోదు
నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో అవకతవకల అంశం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ మద్దతుదారులు, విద్యార్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నేడు ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిన్న జరిగిన ఈ ఆందోళనల్లో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
మళ్లీ ఢిల్లీ బాట పట్టిన రైతులు..
ఇప్పటికే కొనసాగుతున్న సీజేపీ ఆందోళనలు పంజాబ్ నుంచి ఢిల్లీ బయలురేరిన రైతులు శంభూ వద్ద అడ్డుకున్న పోలీసులు అక్కడే బైఠాయించి నిరసన చేపట్టిన అన్నదాతలు భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై వ్యతిరేకత ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు, ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఈ తరుణంలో పంజాబ్ నుంచి వందలాది మంది రైతులు ఢిల్లీ దిశగా రావడం కలకలం రేకెత్తించింది. దీంతో వారిని నగర సరిహద్దుల్లో శంభూ వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. వారు అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు.
హమాస్ కొత్త అధినేతగా ఖలీల్ అల్ హయ్యా
2024 అక్టోబర్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో యాహ్యా సిన్వర్ హతం అంతర్గత ఎన్నికల ద్వారా బాధ్యతలు చేపట్టిన హమాస్ సీనియర్ నేత ఇరాన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకుడిగా అంతర్జాతీయ గుర్తింపు పాలస్తీనా సాయుధ పోరాట గ్రూప్ హమాస్ తమ నూతన అత్యున్నత నాయకుడిగా ఖలీల్ అల్ హయ్యాను అధికారికంగా ఎన్నుకుంది.
ఇక ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు.. సిగ్నల్ లేని చోట కూడా సులభంగా పేమెంట్స్!
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పు రాబోతోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లోనూ సులభంగా యూపీఐ లావాదేవీలు జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఒక కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా యూజర్ ఫోన్, వ్యాపారి వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) టెర్మినల్ రెండూ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ, రూ.2,000 వరకు చెల్లింపులు చేయవచ్చు.
విద్యార్థుల ఆందోళనల వేళ.. నీట్ లీక్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ఆయన పిలుపునిచ్చారు. పేపర్ లీక్‌లను నిరోధించడం జాతీయ బాధ్యత అని ఉద్ఘాటించారు. ఇవాళ జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ మంగళ్ మిలన్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
కాక్రోచ్ పార్టీ ర్యాలీకి కేటీఆర్ మద్దతు
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యువత ఆవేదనను పట్టించుకోకపోతే దేశంలో ‘జెన్-జెడ్‘ ఉద్యమం తప్పదని తాను పదినెలల కిందటే చెప్పానని గుర్తుచేశారు. ఢిల్లీలో జరిగిన నిరసనల తర్వాతైనా కేంద్రం జవాబుదారీతనం చూపించి, విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
సింధూ జలాల ఒప్పందంలో మార్పులు తప్పవు
యథావిధిగా పునరుద్ధరణ కుదరదని స్పష్టం చేసిన భారత్ న్యూదిల్లీ: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన చేసింది. గతేడాది పహల్గాం దాడి అనంతరం.á భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు గట్టి బుద్ధి చెప్పింది. ఇరు దేశాల మధ్య ఆరు దశాబ్దాలకుపైగా ఉన్న సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. సింధూ జలాల ఒప్పందంలో మార్పులు తప్పవని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆ ఒప్పందం నుంచి వైదొలగాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
‘మన ఇల్లు – మన లోకేశ్‘ కార్యక్రమంలో 3 వేల మందికి పట్టాల పంపిణీ
ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని నెరవేరుస్తూ, బట్టలు పెట్టి పట్టాలిస్తా అన్న మాటను నిలబెట్టుకున్నానని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ‘మన ఇల్లు – మన లోకేశ్ ‘ కార్యక్రమం కింద మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3 వేల మంది పేదలకు శాశ్వత భూహక్కు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..
విరాట్ భాయ్ కి రుణపడి ఉంటా: సింధు
క్రీడలు: ఒక ఆలోచన మనిషి గమ్యాన్ని మారుస్తుంది. ఒక సలహా మనిషికి ధౌర్యానిస్తుంది. స్వాంతన కలిగించి, ఆత్మ స్థైర్యాన్ని ఇస్తుంది. ఒక మంచి మనిషి, స్నేహితుడు నుంచి ఇవి లభిస్తాయి. అందుకు ఉదాహరణే స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ టెన్నిస్ విజయగాధ. స్నేహితుని సలహా ఎలా ఉపయోగపడిందో సింధు మాటాల్లోనే తెలుసుకుందాం…‘నేను విరాట్ భాయ్ కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన చేసిన మేలు మేము ఎన్నటికీ మర్చిపోలేం. నా కెరీర్ క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు నేను కోహ్లీని సంప్రదించాను.