Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Articles by S Ravi Kumar
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Raipur man jailed in Russia | ఒక వ్యక్తి ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడు. అయితే డ్రగ్స్ కేసులో అతడ్ని రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉంటావా లేక ఆర్మీలో చేరి యుద్ధంలో పాల్గొంటావా అని తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సహాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. November 9, 2026 / 07:45 PM IST రాయ్‌పూర్: ఒక వ్యక్తి ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడు. అయితే డ్రగ్స్ కేసులో అతడ్ని రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు.
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
Man Killed, Cop Injured In Firing | దీపావళి సందర్భంగా బంగారం లావాదేవిపై ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఒక వ్యక్తి మరణించగా, పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. November 9, 2026 / 06:59 PM IST చండీగఢ్: దీపావళి సందర్భంగా బంగారం లావాదేవిపై ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఒక వ్యక్తి మరణించగా, పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Techie Stabbed To Death | ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఒక మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వారిద్దరి మధ్య గొడవ నేపథ్యంలో ఆ మహిళ అతడిని కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళతో పాటు ఆమె తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. November 9, 2026 / 05:25 PM IST కోల్‌కతా: ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఒక మహిళతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వారిద్దరి మధ్య గొడవ నేపథ్యంలో ఆ మహిళ అతడిని కత్తితో పొడిచి హత్య చేసింది.
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Boy Dies After Firecracker Explodes | దీపావళి రోజున ఒక బాలుడి చేతిలో బాణసంచా పేలింది. అతడి ఛాతికి అది తగలడంతో ఆ బాలుడు మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. November 9, 2026 / 04:38 PM IST న్యూఢిల్లీ: దీపావళి రోజున ఒక బాలుడి చేతిలో బాణసంచా పేలింది. అతడి ఛాతికి అది తగలడంతో ఆ బాలుడు మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. (Boy Dies After Firecracker Explodes) దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
Cop Dies After Pushed | కొందరు వ్యక్తులు రోడ్డుపై పటాకులు కాల్చడంపై పోలీస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాగ్వాదం సందర్భంగా ఆ వ్యక్తులు పోలీస్ అధికారిపై దాడి చేసి తోశారు. కుప్పకూలిన ఆయన మరణించారు. దీంతో ఆ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. November 9, 2026 / 03:56 PM IST చెన్నై: కొందరు వ్యక్తులు రోడ్డుపై పటాకులు కాల్చడంపై పోలీస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాగ్వాదం సందర్భంగా ఆ వ్యక్తులు పోలీస్ అధికారిపై దాడి చేసి తోశారు. కుప్పకూలిన ఆయన మరణించారు.
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Man Kills Nephew To Sell Organs | మనిషి అవయవాలు అమ్మి త్వరగా డబ్బు సంపాదించాలని ఒక వ్యక్తి భావించాడు. నాలుగేళ్ల బాలుడిని అతడు హత్య చేశాడు. శరీరం నుంచి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లను తొలగించాడు. ఈ అవయవాలను ఆన్లైన్లో విక్రయించేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు. November 9, 2026 / 03:06 PM IST రాయ్‌పూర్: మనిషి అవయవాలు అమ్మి త్వరగా డబ్బు సంపాదించాలని ఒక వ్యక్తి భావించాడు. నాలుగేళ్ల బాలుడిని అతడు హత్య చేశాడు. శరీరం నుంచి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లను తొలగించాడు.
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Congress MLA finds couple in his room | ఎమ్మెల్యేల విశ్రాంతి భవనంలో తనకు కేటాయించిన రూమ్‌లో ఒక యువ జంట అభ్యంతరకర స్థితిలో ఉండటాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గమనించారు. ఇది చూసి ఆయన షాక్ అయ్యారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. November 7, 2026 / 08:33 PM IST భోపాల్: ఎమ్మెల్యేల విశ్రాంతి భవనంలో తనకు కేటాయించిన రూమ్‌లో ఒక యువ జంట అభ్యంతరకర స్థితిలో ఉండటాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గమనించారు. ఇది చూసి ఆయన షాక్ అయ్యారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేశారు.
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
girl consumes cough syrup dies | ఒక బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ దగ్గుతో బాధపడుతున్న ఒక వృద్ధుడు బాటిల్లోని దగ్గు మందు తాగాడు. అయితే అది జ్యూస్‌గా ఆ చిన్నారి భావించింది. ఆ బాటిల్లోని దగ్గు మందు అంతా తాగింది. కొంతసేపు ఆడుకున్న తర్వాత నిద్రలోకి జారుకుని మరణించింది. November 7, 2026 / 07:29 PM IST లక్నో: ఒక బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ దగ్గుతో బాధపడుతున్న ఒక వృద్ధుడు బాటిల్లోని దగ్గు మందు తాగాడు.
Girl consumes cough syrup, dies
; ; మీ కోసం మరిన్ని చదవడం కొనసాగించండి మీ కోసం మరిన్ని
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
Kolkata's Presidency University | స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాసి అవమానించిన ఇద్దరు విద్యార్థినులపై యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. వారిని బహిష్కరించింది. అలాగే భవిష్యత్తులో ఆ యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ ప్రోగ్రామ్‌లోనూ ప్రవేశానికి వారు అర్హులు కారని పేర్కొంది. November 7, 2026 / 06:52 PM IST కోల్‌కతా: స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాసి అవమానించిన ఇద్దరు విద్యార్థినులపై యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. వారిని బహిష్కరించింది.
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
#Kolkata : Garfa A young man was allegedly set on fire after being doused with petrol in an incident reportedly staged to create a social media reel. Police have arrested three people, including the alleged main accused, #Arghya_Saha , while two minors have been taken into custody. Police have initiated an investigation, treating the incident as a case of attempted murder. — Advocate Ms Alvi (@Umm_e_Meeran) November 6, 2026
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Bank collapse In Paraguay | దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలోని అతి పెద్ద బ్యాంకు పతనమైంది. దీంతో ఆ దేశంలోని సగం మంది ప్రజలకు నిధులు అందుబాటులో లేకుండా పోయాయి. పరాగ్వేను ఆర్థిక, రాజకీయ సంక్షోభంలోకి ఇది నెట్టింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిపై అభిశంసన చర్యలు చేపట్టడంతో పాటు గృహ నిర్బంధం చేశారు. November 7, 2026 / 05:01 PM IST అసున్సియోన్: దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలోని అతి పెద్ద బ్యాంకు పతనమైంది. దీంతో ఆ దేశంలోని సగం మంది ప్రజలకు నిధులు అందుబాటులో లేకుండా పోయాయి.
Bank collapse in Paraguay
; మీ కోసం మరిన్ని ; ; ; చదవడం కొనసాగించండి మీ కోసం మరిన్ని
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న ఒక ఇంటికి స్లాబ్ వేస్తుండగా అది కూలిపోయింది. ఆ సమయంలో పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఒక కూలీ మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. November 7, 2026 / 04:05 PM IST లక్నో: నిర్మాణంలో ఉన్న ఒక ఇంటికి స్లాబ్ వేస్తుండగా అది కూలిపోయింది. ఆ సమయంలో పని చేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఒక కూలీ మరణించగా మరో నలుగురు గాయపడ్డారు.
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Doctor Attacked By Cop | చేతికి గాయమైన కొడుకును ఒక పోలీస్ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్ ఆ గాయం తీవ్రమైనది కాదని అన్నారు. ఆగ్రహించిన ఆ పోలీస్, ఆయన కుమారుడు కలిసి ఆ డాక్టర్‌పై దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. November 7, 2026 / 03:18 PM IST ముంబై: చేతికి గాయమైన కొడుకును ఒక పోలీస్ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్ ఆ గాయం తీవ్రమైనది కాదని అన్నారు.
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
Man Catches Employee With Daughter | చిన్న ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగికి, యజమాని కుమార్తెతో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తన ఇంట్లో కూతురితో కలిసి ఉన్న అతడిని యజమాని పట్టుకున్నాడు. గదిలో నిర్బంధించి పలు గంటలపాటు బ్యాట్‌తో కొట్టి చంపాడు. November 6, 2026 / 08:33 PM IST బెంగళూరు: చిన్న ఫ్యాక్టరీలో పని చేసే ఉద్యోగికి, యజమాని కుమార్తెతో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తన ఇంట్లో కూతురితో కలిసి ఉన్న అతడిని యజమాని పట్టుకున్నాడు. గదిలో నిర్బంధించి పలు గంటలపాటు బ్యాట్‌తో కొట్టి చంపాడు.
Man catches employee with daughter
; మీ కోసం మరిన్ని ; ; ; చదవడం కొనసాగించండి మీ కోసం మరిన్ని
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
Centre earns Rs 970 crore from scrap | కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు అన్ని శాఖల్లో స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించింది. ఆరో విడతలో వ్యర్థాల తొలగింపు ద్వారా రూ.970 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించింది. కేవలం ఎలక్ట్రానిక్ వ్యర్థాల ద్వారానే సుమారు రూ. 50 కోట్లు సమకూరాయి. November 6, 2026 / 07:26 PM IST న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు అన్ని శాఖల్లో స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించింది. ఆరో విడతలో వ్యర్థాల తొలగింపు ద్వారా రూ.970 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించింది.
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Man Snatches Old Woman Gold Chain | ఇంటి డోర్ వద్ద ఉన్న వృద్ధురాలిని ఒక వ్యక్తి సమీపించాడు. ఆమెను చిరునామా అడిగాడు. ఆ తర్వాత వృద్ధురాలి మెడలోని గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు. అక్కడున్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. November 6, 2026 / 06:05 PM IST ముంబై: ఇంటి డోర్ వద్ద ఉన్న వృద్ధురాలిని ఒక వ్యక్తి సమీపించాడు. ఆమెను చిరునామా అడిగాడు. ఆ తర్వాత వృద్ధురాలి మెడలోని గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయాడు.
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న భారత్‌కు చెందిన వైద్య విద్యార్థి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత మెడికల్ కాలేజీ సమీపంలోని చెరువులో అతడి మృతదేహం కనిపించింది. కుమారుడితో పాటు బంగ్లాదేశ్‌లో ఉంటున్న తల్లి అతడి మరణ వార్త తెలుసుకుని ఆసుపత్రిపాలైంది. November 6, 2026 / 05:24 PM IST శ్రీనగర్: బంగ్లాదేశ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న భారత్‌కు చెందిన వైద్య విద్యార్థి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత మెడికల్ కాలేజీ సమీపంలోని చెరువులో అతడి మృతదేహం కనిపించింది.
Indian student died in Bangladesh
; మీ కోసం మరిన్ని ; ; చదవడం కొనసాగించండి మీ కోసం మరిన్ని
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
AIADMK Leader Arrest | తమిళనాడులోని అధికార టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేకు ఏఐఏడీఎంకే నేత రూ.30 కోట్లు ఆశ చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. త్వరలో జరుగనున్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఆ టీవీకే ఎమ్మెల్యేను ప్రలోభానికి గురి చేసినట్లు ఆయన సహాయకుడు ఫిర్యాదు చేశాడు. November 6, 2026 / 03:38 PM IST చెన్నై: తమిళనాడులోని అధికార టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేకు ఏఐఏడీఎంకే నేత రూ.30 కోట్లు ఆశ చూపినట్లు ఆరోపణలు వచ్చాయి.
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా లిమిటెడ్ (వోఐఎల్)కు చెందిన చమురు నిల్వల వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒక కార్మికుడు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. November 6, 2026 / 02:51 PM IST గువాహటి: ఆయిల్ ఇండియా లిమిటెడ్ (వోఐఎల్)కు చెందిన చమురు నిల్వల వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒక కార్మికుడు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Supreme Court Bench | తమిళనాడు రాజధాని చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సీఎం విజయ్ కోరారు. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. November 4, 2026 / 08:40 PM IST చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సీఎం విజయ్ కోరారు. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.
చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
; ; చదవడం కొనసాగించండి మీ కోసం మరిన్ని ; మీ కోసం మరిన్ని
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
4 Militants Killed | మణిపూర్‌లో రెండు ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇరు వర్గాలకు చెందిన నలుగురు మిలిటెంట్లు మరణించారు. భయాందోళన చెందిన ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. November 4, 2026 / 07:32 PM IST ఇంఫాల్: మణిపూర్‌లో రెండు ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇరు వర్గాలకు చెందిన నలుగురు మిలిటెంట్లు మరణించారు. భయాందోళన చెందిన ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. (4 Militants Killed) మణిపూర్‌లోని నోనీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
cop caught in woman's home | అర్ధరాత్రి వేళ ఒక పోలీస్ అధికారి మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. గమనించిన గ్రామస్తులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ పోలీస్ అధికారి వారిపై కాల్పులు జరిపాడు. ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. November 4, 2026 / 06:45 PM IST పాట్నా: అర్ధరాత్రి వేళ ఒక పోలీస్ అధికారి మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. గమనించిన గ్రామస్తులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. దీంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ పోలీస్ అధికారి వారిపై కాల్పులు జరిపాడు.
Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్
Watching this video is absolutely infuriating. These people are attacking our BSF personnel with sticks and rods, even when the jawans are armed. Imagine this happening in the US. The consequences would have been immediate, and nobody would be questioning the authorities for protecting their own forces. Why should our BSF personnel have to tolerate such blatant attacks? Anyone who dares to assault our armed forces in a mob should face the strictest legal consequences.
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
BJP leader's son dies by suicide | బీజేపీ నేత కుమారుడు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను వేధించడంతో పాటు ఆస్తిని బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించాడు. సూసైడ్‌కు ముందు ఒక వీడియో రికార్డ్ చేశాడు. November 4, 2026 / 05:03 PM IST లక్నో: బీజేపీ నేత కుమారుడు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను వేధించడంతో పాటు ఆస్తిని బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించాడు. సూసైడ్‌కు ముందు ఒక వీడియో రికార్డ్ చేశాడు.
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman poses as TTE on train | రాత్రి వేళ కదులుతున్న రైలులో ఒక మహిళ టీటీఈగా నటించింది. ప్రయాణికులను నిద్రలేపి వారి టిక్కెట్లను తనిఖీ చేసింది. టిక్కెట్లు లేని వారి పేర్లను ఒక పేపర్‌పై రాసింది. అయితే ఆ మహిళపై ఒక ప్రయాణికుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఆమె గుర్తింపు కార్డు చూపించాలని డిమాండ్ చేశాడు. November 4, 2026 / 03:52 PM IST ముంబై: రాత్రి వేళ కదులుతున్న రైలులో ఒక మహిళ టీటీఈగా నటించింది. ప్రయాణికులను నిద్రలేపి వారి టిక్కెట్లను తనిఖీ చేసింది. టిక్కెట్లు లేని వారి పేర్లను ఒక పేపర్‌పై రాసింది.
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
Luxury Watches Missing | సుమారు వందకుపైగా కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయమయ్యాయి. కోర్టు కస్టడీలో ఉన్న విలువైన వస్తువులు కనిపించకపోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. November 4, 2026 / 02:45 PM IST తిరువనంతపురం: సుమారు వందకుపైగా కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయమయ్యాయి. కోర్టు కస్టడీలో ఉన్న విలువైన వస్తువులు కనిపించకపోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Gang robs women passengers | ఒక దొంగల ముఠా, రైల్వే సిగ్నల్‌ను ట్యాంపరింగ్ చేశారు. రైలు నిలిచిపోవడంతో ఒక స్లిపర్ కోచ్‌లోకి ప్రవేశించారు. మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఆ తర్వాత రాళ్లు రువ్వి ప్రయాణికులను భయాందోళనకు గురిచేశారు. November 2, 2026 / 08:31 PM IST ముంబై: ఒక దొంగల ముఠా, రైల్వే సిగ్నల్‌ను ట్యాంపరింగ్ చేశారు. రైలు నిలిచిపోవడంతో ఒక స్లిపర్ కోచ్‌లోకి ప్రవేశించారు. మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలను దోచుకున్నారు.
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సోమవారం దగ్గు, ఛాతిలో నొప్పితో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో ఆయనను చేర్పించారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని ఆయన కుమార్తె సుప్రియా సూలే తెలిపారు.
శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
; మీ కోసం మరిన్ని చదవడం కొనసాగించండి మీ కోసం మరిన్ని
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
daughter kills father | ఇంట్లో పనులు చేయకపోవడంపై కుమార్తెను తండ్రి మందలించాడు. ఈ గొడవ సందర్భంగా ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు. ఆగ్రహించిన కుమార్తె కుక్కర్ మూతతో తండ్రి తలపై పలుసార్లు కొట్టింది. కత్తితో పొడిచి ఆయనను హత్య చేసింది. November 2, 2026 / 06:24 PM IST గాంధీనగర్: ఇంట్లో పనులు చేయకపోవడంపై కుమార్తెను తండ్రి మందలించాడు. ఈ గొడవ సందర్భంగా ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు. ఆగ్రహించిన కుమార్తె కుక్కర్ మూతతో తండ్రి తలపై పలుసార్లు కొట్టింది. కత్తితో పొడిచి ఆయనను హత్య చేసింది.
ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
; మీ కోసం మరిన్ని చదవడం కొనసాగించండి మీ కోసం మరిన్ని
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Sonia Gandhi meets Lalu Yadav | ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్నట్లు వారు వెల్లడించారు. November 2, 2026 / 05:38 PM IST న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్నట్లు వారు వెల్లడించారు.
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Five Of A Family Found Dead | ఒక వ్యక్తి తన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. November 2, 2026 / 04:58 PM IST భోపాల్: ఒక వ్యక్తి తన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Welcome to the AAP model of “Law & Order”! Khanna Police ASI was caught live on CCTV secretly hiding a packet of drugs under a mattress inside a home! @AAPPunjab promised home delivery of services, but who knew it included home-delivered drugs by the Punjab Police to frame citizens? Is this how Punjab Police delivers “Badlav” under your supervision, Guru Dokhi @BhagwantMann? #PunjabVirodhiAAP — Sukhbir Singh Badal (@officeofssbadal) November 2, 2026
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
life imprisonment to priest | గుడిని సందర్శించే బాలికల అసభ్యకర వీడియోలను ఒక పూజారి రికార్డ్ చేశాడు. వాటిని విదేశీయులకు విక్రయించాడు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఆ పూజారిని దోషిగా నిర్ధారించిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. November 2, 2026 / 02:58 PM IST లక్నో: గుడిని సందర్శించే బాలికల అసభ్యకర వీడియోలను ఒక పూజారి రికార్డ్ చేశాడు. వాటిని విదేశీయులకు విక్రయించాడు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
Diwali Parole | దీపావళి పండుగ సందర్భంగా అర్హులైన 143 మంది ఖైదీలకు గుజరాత్ ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. ధంతేరస్ అయిన నవంబర్ 6న వారిని విడుదల చేయనున్నది. దీంతో ఆ ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి 15 రోజులు ఉండనున్నారు. తమ వారితో కలిసి దీపావళి జరుపుకుంటారు. November 1, 2026 / 08:31 PM IST గాంధీనగర్: దీపావళి పండుగ సందర్భంగా అర్హులైన 143 మంది ఖైదీలకు గుజరాత్ ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసింది. ధంతేరస్ అయిన నవంబర్ 6న వారిని విడుదల చేయనున్నది. దీంతో ఆ ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి 15 రోజులు ఉండనున్నారు.
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
man found hanging, girlfriend locked | ఒక జంట అన్నాచెల్లెలుగా పేర్కొంటూ ఒక అద్దె ఇంట్లో కలిసి సహజీవనం చేశారు. వారిద్దరి మధ్య గొడవ వల్ల యువకుడు ఉరి వేసుకున్నాడు. ప్రియురాలైన ఆ యువతి లాక్ చేసిన మరో గదిలో ఉన్నది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. November 1, 2026 / 07:12 PM IST పాట్నా: ఒక జంట అన్నాచెల్లెలుగా పేర్కొంటూ ఒక అద్దె ఇంట్లో కలిసి సహజీవనం చేశారు. వారిద్దరి మధ్య గొడవ వల్ల యువకుడు ఉరి వేసుకున్నాడు. ప్రియురాలైన ఆ యువతి లాక్ చేసిన మరో గదిలో ఉన్నది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Vande Bharat Sleeper Train | బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం జెండా ఊపి దీనిని ప్రారంభించారు. 16 కోచ్‌లు ఉన్న ఈ రైలు బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (ఎస్ఎంవీటీ) నుంచి బయలుదేరింది. November 1, 2026 / 05:55 PM IST బెంగళూరు: బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం జెండా ఊపి దీనిని ప్రారంభించారు. 16 కోచ్‌లు ఉన్న ఈ రైలు బెంగళూరులోని సర్ ఎం.
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
Home Guard Killed | బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీస్ సిబ్బంది హెచ్చరించారు. ఒక గుడి సమీపంలో వారు మళ్లీ మద్యం సేవిస్తూ కనిపించడంతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు వ్యక్తులు ఒక హోమ్ గార్డును కొట్టి చంపారు. November 1, 2026 / 05:22 PM IST చెన్నై: బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీస్ సిబ్బంది హెచ్చరించారు. ఒక గుడి సమీపంలో వారు మళ్లీ మద్యం సేవిస్తూ కనిపించడంతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు వ్యక్తులు ఒక హోమ్ గార్డును కొట్టి చంపారు.
బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
; మీ కోసం మరిన్ని ; ; చదవడం కొనసాగించండి మీ కోసం మరిన్ని
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
2 AAP MLAs Quit | పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల మొదటి జాబితా ప్రకటన తర్వాత తమ శాసన సభ్యత్వాలకు వారు రాజీనామా చేశారు. November 1, 2026 / 03:53 PM IST చండీగఢ్: పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల మొదటి జాబితా ప్రకటన తర్వాత తమ శాసన సభ్యత్వాలకు వారు రాజీనామా చేశారు.
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక మహిళపై కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. November 1, 2026 / 03:15 PM IST రాంచి: పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక మహిళపై కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేశారు.
Show More
loading
Actions
Is this you?
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.Get in touch with S Ravi
Contact S Ravi, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack