రాష్ర్టంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే , పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కన్పిస్తోంది . హైదరబాద్ నగరంలో కేసుల తీవ్రత ఇప్పటి వరకూ పాతనగరానికే పరిమితం కాగా , తాజాగా నగర శివారు ప్రాంతాల్లోనూ కరోనా కేసుల అధిక మొత్తం నమోదు కావడం ప్రజల్ని భయాందోళనల కు గురి చేస్తోంది . ప్రభుత్వ పెద్దలు చెబుతున్నదానికి , క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు పొంతన అన్నది లేకుండాపోతోంది . ఒక్క ఎల్బీ నగర్ ప్రాంతం లోనే ఇప్పటి వరకు 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Get in touch with B
Contact B, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack