Pyaar Prema kalyanam Review తమిళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'ప్యార్ ప్రేమ కాదల్' సినిమాకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన 'ఎలెన్', తాను హీరోగా 'ప్యార్ ప్రేమ కల్యాణం' సినిమాను తెరకెక్కించాడు. శాన్వి మేఘన కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా అందుబాటులో ఉంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఎలెన్ (ఎలెన్) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. తల్లి ..