Published Date :June 7, 2026 , 2:02 pm వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక సౌకర్యాలు వైభవ్ కుటుంబ సభ్యులకు అనుమతి ఇది ప్రతి ఆటగాడికి ఇచ్చే అవకాశం కాదు Vaibhav Sooryavanshi Gets Special BCCI Permission: భారత క్రికెట్లో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్.. ఇప్పుడు మరో ప్రత్యేక సౌకర్యంను పొందాడు.