తమిళంలో దర్శకుడిగా వెట్రి మారన్ కి మంచి పేరు ఉంది. అలాంటి ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమానే 'బ్యాడ్ గర్ల్'. వెట్రి మారన్ దర్శకత్వ శాఖలో పనిచేసిన 'వర్ష భరత్' ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. టీజర్ రిలీజ్ తరువాత విమర్శలను .. వివాదాలను ఎదుర్కున్న సినిమా ఇది. నవంబర్ 4వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కథ: రమ్య (అంజలి శివరామన్) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. స్కూల్ ఫైనల్ చదువుతూ ఉంటుంది.
Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile