Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Get in touch with Subbaraya
Contact Subbaraya, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck RackActions
Is this you?
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.Articles
'చిరంజీవ'(ఆహా) మూవీ రివ్యూ!
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా కమెడియన్స్ గా చాలామంది పాప్యులర్ అయ్యారు. అలా వెలుగులోకి వచ్చిన అభినయ కృష్ణ (అదిరే అభి), దర్శకుడిగా వ్యవహరించిన సినిమానే 'చిరంజీవ'. రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. కథ: శివ (రాజ్ తరుణ్) దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతని తల్లి గాయత్రికి భక్తి ఎక్కువ. ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటుంది. తండ్రి తాగుబోతు .. కుటుంబం పట్ల ఎంతమాత్రం బాధ్యత లేని వ్యక్తి.
Actions
Is this you?
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.Get in touch with Subbaraya
Contact Subbaraya, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack